skip to Main Content
Domestic: 1-800-102-7902 | Export: +91 89434 34712
+91-7356115555 | Mon-Sat 9am-5pm IST
సాధారణ వివరాలు

లుంబార్ బ్రేస్ లుంబో గ్రిప్ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు: గరిష్ట ఒత్తిడి మరియు మద్దతు కోసం 3D అల్లబడిన సాగే పదార్థం
మెరుగైన గాలి ప్రసరణ కోసం గాలి ఆడే ఎలాస్టిక్ మరియు చెమట పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది
ప్రత్యేక మసాజ్ బ్యాక్ ప్యాడ్ వెన్ను కండరాలకు ఒక సున్నితమైన, నిరంతరమైన మరియు విస్తృతమైన మర్దనా చర్యను ఇస్తుంది

సాంకేతిక వివరాలు

వెనుకవైపు గల మెటల్ స్టేలు సరైన భంగిమకు వీలు కల్పిస్తాయి మరియు రోగుల ఆకారానికి వ్యక్తిగత సర్దుబాటుకు అనుమతిస్తాయి. సరైన అమరిక మరియు శారీరకంగా మలుపు తిరిగిన డిజైన్ తగినంత ఒత్తిడిని మరియు సౌకర్యవంతమైన ఫిట్ ను అందిస్తుంది. ఎక్కువ శ్రమ లేకుండా, సులభంగా దరిచిండానికి మరియు విడదీయడానకీ మంచి అంచులు కలిగిన హేండిల్లు ఉన్నాయి

సాంకేతిక వివరాలు

డైనా రెండు రకాల 3-D అల్లిక గల ఎల్ఎస్ బెల్ట్ ను అందిస్తుంది

లుంబో గ్రిప్ లుంబార్ బ్రేస్
సిలికాన్ ప్యాడ్ గల లుంబో గ్రిప్ ఎస్ ఎల్ లుంబార్ బ్రేస్

Size Available
Circumference of the Hip

ls-size

SIZESmallMediumLargeX - LargeXX - Large
CMS70 - 8080 - 9090 - 100100 - 110110 - 120

వినియోగించుటకు సూచనలు

బ్రేస్ ను లుంబో త్రికాస్థి ప్రాంతం చుట్టూ చుట్టుకోండి

కట్టుకోనేటప్పుడు వెల్క్రో గల కట్టే హేండిల్స్ ముందువైపుకు వచ్చేలా చూడండి

సులభంగా కట్టుకోవడానికి మీ చేతిని ఫింగర్ పాకెట్స్ లో ఉంచండి

మెటల్ స్టేలు రోగి యొక్క వెన్నముక వంపుకు సరిగ్గా సరిపోయేలా చూడండి



సూచనలు

దీర్ఘకాలిక దిగువ వెన్ను నొప్పి

కటి ప్రాంతం యొక్క ఆపరేషన్అనంతర పునర్వవస్థీకరణ

కటి ప్రాంతంలో బోలు ఎముకల వ్యాధిచే నొప్పి

కణజాల క్షీణత వల్ల కలిగే లుంబార్ డిస్క్ డిసీజ్

డిస్సుక్టమి



Buying Options

logo-3

amazonLogo

Related Products

LS Corset - Elnova

LS Corset - Elnova

“లుమ్బో సేక్రల్” వెన్నెముక దిగువ వెనుక భాగాన్ని సూచిస్తుంది. దాదాపు 40% వెన్నెముక సమస్యలు వెన్నెముక  ఇంకా చదవండి

TLA - Nova

TLA - Nova

ఫాబ్రిక్ తో కోట్ చేయబడిన EVA తో తయారు చేయబడింది. పోస్టీరియర్ థొరాసిక్ ఎక్స్టెన్షన్ థొరాసిక్ వెన్నెముక ఇంకా చదవండి

LS Corset - Ordinary

LS Corset - Ordinary

ఒక లుమ్బో సేక్రల్ బెల్ట్ (లుమ్బో సేక్రల్ కోర్సేట్ అని కూడా పిలువబడుతుంది) అనేది వివిధ పరిస్థితుల కారణంగా దిగువ వెన్ను నొప్పి ఇంకా చదవండి

Pelvic Traction Kit

Pelvic Traction Kit

Pelvic traction is a therapy program designed to relieve pain in the lower back, hips and legs normally Read More..

Back To Top