fbpx
Domestic: 1-800-102-7902 | Export: +91 89434 34712
info@dynamictechnomedicals.com

GENERAL DETAILS     |     TECHNICAL DETAILS     |     SIZE     |     VIDEO     |     DIRECTIONS FOR USE     |     INDICATIONS

GENERAL DETAILS

ప్రజలలో దాదాపు 80% మంది వారి జీవితంలో ఏదో ఒక సమయంలో వెన్ను నొప్పితో బాధపడతారు అని అంచనా వేయబడింది. వాటిల్లో దాదాపు 40% కేసులు దిగువ వెన్నుతో ముడిపడి వుంటాయి. డైనా లుమ్బో సేక్రల్ కోర్సేట్ అనేది సంప్రదాయ లుమ్బో సేక్రల్ బెల్ట్. ఇది సాన్ఫోరైజ్డ్ నూలు, ఎలాస్టిక్ మరియు ఫోమ్ పాడింగ్ లతో తయారు చేయబడింది. ఈ LS బెల్ట్ 2″ ఇంక్రిమెంట్లతో 28″ నుండి 52″ వరకు సైజుల్లో అందుబాటులో ఉంది.

GENERAL DETAILS

ఈ LS బెల్ట్ S, M, L &XL సైజుల్లో అందుబాటులో ఉంది. డైనా బ్రీత్ లుమ్బో సేక్రల్ కోర్సేట్ అనేది పూర్తిగా గాలి ఆడే ఎలాస్టిక్ తో తయారు చేయబడిన ఒక ఆధునిక లుమ్బో సేక్రల్ బెల్ట్. ఈ పదార్థం చర్మానికి గాలి అందేలా చేస్తుంది. అందుచేత ఎక్కువ గంటలు ఉపయోగించడానికి ఇది మరింత సౌకర్యవంతమైనది.

TECHNICAL DETAILS

అతిశయంగా ఉన్న కదలికలను నిరోధించడానికి అన్ని రకాలు వెన్నెముకకు ఇరువైపులా 2 సెమీ-రిజిడ్ బార్లను కలిగి వుంటాయి. ఒక మెరుగైన ఫిట్ కొరకు, ప్రతీ రోగి యొక్క శరీర ఆకృతికి సరిపోయే విధంగా సెమీ-రిజిడ్ బార్లను మలచవచ్చు. డైనా బ్రీత్ ఎక్స్ లుమ్బో సేక్రల్ కోర్సేట్ అనేది పూర్తిగా గాలి ఆడే ఎలాస్టిక్ తో తయారు చేయబడిన ఒక అధునాతన లుమ్బో సేక్రల్ బెల్ట్. ఈ పదార్థం చర్మానికి గాలి అందేలా చేస్తుంది. అందుచేత ఎక్కువ గంటలు ఉపయోగించడానికి ఇది మరింత సౌకర్యవంతమైనది. ఈ LS బెల్ట్ అదనపు మద్దతు కోసం రెండు అదనపు స్ట్రాప్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది S, M, L, XL సైజుల్లో అందుబాటులో ఉంది.

VARIATIONS

లుంబో సాక్రాల్ కోర్సేట్ – డైనా
లుంబో సాక్రాల్ కోర్సేట్ – డైనా బ్రీత్
లుంబో సాక్రాల్ కోర్సేట్ –డైనా బ్రీత్ ఎక్స్
లుంబో సాక్రాల్ కోర్సేట్ డీలక్స్ – డైనా బ్రీత్

Size Available
Circumference of the Hip

ls-size

SIZESmallMediumLargeX-LargeXX-Large
CMS70-8080-9090-100100-110110-120

Directions for use

సరైన కొలత తీసుకోబడేలా చూడండి

బెల్ట్ ను పెట్టుకునేటప్పుడు రెండు దృఢమైన బార్లు వెన్నముకకు ఇరుపైపుల ఉండేలా చూడండి

వెల్క్రో ముందుకు వచ్చేలా చూడండి. వెల్క్రో ను మరీ బిగుతుగా లేదా మరీ వదులుగా కట్టుకోవద్దు

అదనపు మద్దతు కోసం అదనపు స్ట్రాప్ ను బిగుతుగా చేసుకోండి

Indications

దీర్ఘకాలిక వెన్ను దిగువ నొప్పి

ప్రమాదకరమైన లుమ్బార్ డిస్క్ వ్యాధి

డిస్సుక్టమి అనగా హెర్నియాతో బాధపడే డిస్క్ పదార్థాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం

డైనా సర్జికల్ లుమ్బో సేక్రల్ కోర్సేట్ యొక్క పరిమాణ నిర్దేశాలు

Buying Options

Surgical Lumbo Sacral Corset – Dyna

 

Surgical Lumbo Sacral Corset Deluxe – Dyna Breath

 

Also Available at

logo-3

amazonLogo

Related Products

Dyna Breath Ls Deluxe

LS Corset - Deluxe

ఈ LS బెల్ట్ S, M, L &XL సైజుల్లో అందుబాటులో ఉంది. డైనా బ్రీత్ లుమ్బో సేక్రల్ కోర్సేట్ అనేది పూర్తిగా గాలి ఆడే ఎలాస్టిక్ తో తయారు

Lumbogrip

Lumbogrip

లుంబో గ్రిప్ అనేది తదుపరి-తరం 3D అల్లబడిన కంప్రెషన్ బ్రేసులు, ఇవి 3D అల్లిక యొక్క సౌందర్యాన్ని ఫ్యూజన్ టెక్నాలజీ యొక్క సూక్ష్మతతో కలుపుతుంది

Thoraco Lumbar

TLA - Dyna

కైఫోసిస్ లేదా వెన్ను పైభాగం ముందుకు చుట్టుకుపోవడం (గూనితనం) మరియు వెన్నెముక T.B వంటి (మొదలైన) ఇతర సమస్యలకు,

Elnova Related

LS Belt - Elnova

“లుమ్బో సేక్రల్” వెన్నెముక దిగువ వెనుక భాగాన్ని సూచిస్తుంది. దాదాపు 40% వెన్నెముక సమస్యలు వెన్నెముక యొక్క ఈ విభాగంలో