టెన్నిస్ ఎల్బో బ్రేస్ – డైనా

ఇది సాధారణంగా (తరచుగా) టెన్నిస్ క్రీడాకారులలో కనిపిస్తుంది, మరియు అందుకే దానికి ఆ పేరు వచ్చింది. టెన్నిస్ ఎల్బో లో, ముంజేయి భాగంలోని కండరాల నుండి మోచేయి మీది అస్థి ప్రధాన స్థానం వరకు సాగే స్నాయువులు, చిన్న చిరుగులను అభివృద్ధి చేస్తాయి లేదా పునరావృతమయ్యే మణికట్టు మరియు చేతి కదలికల కారణంగా వాస్తాయి. ఆడుతున్న సమయంలో ఒక బాక్హాండ్ విన్యాసాన్ని చేస్తున్నప్పుడు పేలవమైన మెళుకువ కారణంగా ఇది కలుగుతుంది.
[/vcex_teaser][vcex_teaser css_animation=”bottom-to-top” text_align=”center” heading=”సాంకేతిక వివరాలు” heading_type=”div” heading_weight=”200″ content_font_weight=”300″ img_size=”full” css=”.vc_custom_1526898635657{margin-right: 20px !important;}” heading_size=”40″ content_font_size=”18″ heading_color=”#0c0c0c” content_color=”#f9f9f9″ unique_id=”technical”]
టెన్నిస్ ఎల్బో బ్రేస్ – డైనా
డైనా టెన్నిస్ ఎల్బో బ్రేస్ అనేది ముంజేయి కండరాలను మోచేయికు అనుసంధానించే స్నాయువులకు మద్దతు ఇస్తుంది. అది స్నాయువుల మీద ఒత్తిడిని తగ్గించడానికి గరిష్ట కుదింపును అందిస్తుంది. ఆ బ్రేస్, అది ఏ పరిమాణం గల ముంజేతికైనా సరిపోయే వీలు కలిపించే ఒక వెల్క్రో అటాచ్మెంట్ ను కలిగి ఉంటుంది. ఈ ఉత్పత్తి కుడి లేదా ఎడమ చేతికి సరిపోతుంది. అవి నయం అయ్యేటప్పుడు ఈ బ్రేస్ ధరించడము అనేది నొప్పిని తగ్గిస్తుంది మరియు స్నాయువులకు మద్దతు ఇస్తుంది.
[/vcex_teaser]

టెన్నిస్ ఎల్బో బ్రేస్ ఎక్స్ ట్రా – డైనా
డైనా టెన్నిస్ ఎల్బో బ్రేస్ ఎక్స్ ట్రా అనేది టెన్నిస్ గాయాల కొరకు ఉత్తమమైన మద్దతును అందిస్తుంది. అదనపు పొడవు అనేది ఆట లేదా ఇతర చర్యలకు ముందు, ఆ సమయంలో మరియు తర్వాత, సరైన అమరికను మరియు సౌకర్యాన్ని నిర్ధారిస్తుంది. ఆ బ్రేస్, అది ఏ పరిమాణం గల ముంజేతికైనా సరిపోయే వీలు కలిపించే ఒక వెల్క్రో అటాచ్మెంట్ ను కలిగి ఉంటుంది. ఈ ఉత్పత్తి కుడి లేదా ఎడమ చేతికి సరిపోతుంది.
టెన్నిస్ ఎల్బో బ్రేస్ ఎక్స్ ట్రా – డైనా ఇన్నోలైఫ్
అలంకారంతో కూడిన నాణ్యత మరియు సౌకర్యం అవసరమైన ఆ ఉన్నత వినియోగదారులను సంతృప్తి పరచడానికి ఉన్నత నాణ్యత కలిగిన టెన్నిస్ ఎల్బో బ్రేస్. తేమను పీల్చుకునే మరియు గాలి ప్రసరణను అందించే, గాలి ఆడే పదార్థంతో తయారు చేయబడినది . అదనపు వెడల్పు ముంజేయికి అదనపు మద్దతును అందిస్తుంది
[/vcex_teaser]

డైనా టెన్నిస్ ఎల్బో బ్రేస్ 3 రకాలలో లభ్యమవుతుంది
టెన్నిస్ ఎల్బో బ్రేస్ – డైనా
టెన్నిస్ ఎల్బో బ్రేస్ ఎక్స్ ట్రా – డైనా
టెన్నిస్ ఎల్బో బ్రేస్ ఎక్స్ ట్రా – డైనా ఇన్నోలైఫ్
[/vcex_teaser]
గోల్ఫర్’ స్ ఎల్బో[/vcex_teaser]
Buy Tennis Elbow Brace Xtra – Dyna
Buy Tennis Elbow Brace Xtra – Dyna InnoLife