పోస్ట్ ఆపరేటివ్ డ్రెస్సింగ్

ఈజీఫిక్స్ క్లియర్ పోస్ట్-ఆపరేటివ్ డ్రెస్సింగ్స్ యొక్క లక్షణాలు
జలనిరోధిత, బ్యాక్టీరియానిరోధిత అడ్డుగోడ
జలనిరోధితం, తద్వారా రోగిని స్నానం చేయడానికి అనుమతిస్తుంది
గాలి ఆడే పదార్థం, సూక్ష్మజీవులు మరియు ఇతర బాహ్య కలుషితాలను సైట్లో ప్రవేశించకుండా నిరోధించడానికి సహాయపడుతుంది
పారదర్శక PU పొర
డ్రెస్సింగ్ ను తొలగించకుండా గాయపడిన ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది
గాయం యొక్క ఆకృతికి తగినట్లుగా ఉంటుంది
అంటుకోని పీల్చుకునే ప్యాడ్
గాయపు పొర నుండి అదనపు గాయ ద్రవాన్ని పీల్చుకోవడం ద్వారా, ఎక్కువ సేపు తడిలో నానడం వలన చర్మం మెత్తబడి ఊడిపోయే (మాసిరేషన్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది
డ్రెస్సింగ్ ను మార్చుకొను అవసరమును తగ్గిస్తుంది
గాయానికి అంటుకోదు మరియు వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది
క్రొత్తగా ఏర్పడిన కణజాలానికి డ్రెస్సింగ్ తొలగింపు వలన కలిగే అంతరాయాన్ని తగ్గిస్తుంది
నయం చేసే కణజాలం డ్రెస్సింగ్ లోకి పెరుగకుండా నిరోధిస్తుంది
[/vcex_teaser][vcex_teaser css_animation=”bottom-to-top” text_align=”center” heading=”TECHNICAL DETAILS” heading_type=”div” heading_weight=”200″ content_font_weight=”300″ img_size=”full” css=”.vc_custom_1484905709489{margin-right: 20px !important;margin-left: -10px !important;}” heading_size=”40″ content_font_size=”18″ classes=”body { font-size: 16px; line-height: 180%; }” heading_color=”#0a0a0a” content_color=”#f7f7f7″]
EC 52
5 x 7 సెం.మీ.
2.5 x 4 సెం.మీ.
లాప్రోస్కోపీ, ఆర్థ్రోస్కోపీ, పెరిఫరెల్ లైన్స్, స్కిన్ టియర్స్, గాట్లు, దీర్ఘకాలిక గాయాలు
EC 56
9 x 10 సెం.మీ.
4.5 x 6.5 సెం.మీ.
అపెండిక్స్ తొలగింపు, బొడ్డు హెర్నియా, సెంట్రల్ లైన్స్, ఎపిడ్యూరల్ క్యాథరైజేషన్, చర్మపు గాయాలు, చిన్న దెబ్బ గాయాలు, బొబ్బలు
EC 58
15 x 15 సెం.మీ.
10 x 10 సెం.మీ.
ప్లాస్టిక్ శస్త్రచికిత్స సమయంలో గ్రాఫ్ట్ డోనార్ సైట్
EC 61
9 x 25 సెం.మీ.
5 x 20 సెం.మీ.
సి సెక్షన్, హైస్టరేక్టమి, మస్టక్టమి, గ్యాస్ట్రెక్టోమీ, పిత్తాశయ తొలగింపు, హెర్నియా మరమ్మతు, కిడ్నీ తొలగింపు, వెన్నెముక శస్త్రచికిత్స
EC 63
9 x 35 సెం.మీ.
5 x 30 సెం.మీ.
ఓపెన్ హార్ట్ సర్జరీ, సఫీనాస్ సిర, థోరాకొటమీ, మొత్తం తుంటి మార్పిడి, పెద్ద పేగు విచ్ఛేదం
[/vcex_teaser][vcex_teaser css_animation=”bottom-to-top” text_align=”center” heading=”VARIATIONS” heading_type=”div” heading_weight=”200″ content_font_weight=”300″ img_size=”full” css=”.vc_custom_1484902788520{margin-right: 20px !important;margin-left: -10px !important;}” heading_size=”40″ content_font_size=”18″ classes=”body { font-size: 16px; line-height: 180%; }” heading_color=”#ffffff” content_color=”#0c0c0c”]
Post Operative Silver dressings is available in Model EC 52, EC 56, EC 58, EC 61 and EC 63
[/vcex_teaser]
Size Available
Model | EC 52 | EC 56 | EC 58 | EC 61 | EC 63 |
---|---|---|---|---|---|
Dressing Size | 5 X 7 cm | 9 x 10 cm | 15 x 15 cm | 9 x 25 cm | 9 X 35 cm |
Pad Size | 2.5 X 4 cm | 4.5 X 6.5 cm | 10 X 10 cm | 5 X 20 cm | 5 X 30 cm |
Place the dressing on to the required site and smooth down the edges
Remove PET backing from the top of the dressing[/vcex_teaser]
Minor cuts
Lacerations
Abrasions
Peripheral IV Sites
Vascular Access[/vcex_teaser]