ఇసిజి ఎలక్ట్రోడ్

ఒక ECG ఎలక్ట్రోడ్ గుండె యొక్క ఆరోగ్యాన్ని నిర్థారణ చేయటానికి హృదయ స్పందన తీరును పట్టుకోవటానికి ఉపయోగించబడుతుంది. ఈ ఎలక్ట్రోడ్లు చర్మంపై అంటించబడతాయి. అవి గుండె యొక్క విద్యుత్ కార్యకలాపాన్ని గుర్తించి తరంగాలను ఒక మానిటర్ మీద ప్రదర్శిస్తాయి లేదా వాటిని ఒక చార్ట్ కాగితంపై ప్రింట్ చేస్తాయి. డిస్పోజబుల్ ఇసిజి ఎలక్ట్రోడ్లు ఒకేసారి ఉపయోగించతగినవి మరియు పరిశుభ్రమైనవి. అందువల్ల అవి పెద్ద మొత్తంలో పాత బల్బ్-రకం ఎలక్ట్రోడ్లను భర్తీ చేసాయి.
[/vcex_teaser]
ఈజీట్రోడ్ ఇసిజి ఎలక్ట్రోడ్ యొక్క లక్షణాలు
ద్రవాలు ప్రవేశించలేని నురుగు అండ (ఫోమ్ బాకింగ్) కలది
అద్భుతమైన విద్యుత్ ప్రసారం కోసం Ag / AgCl (సిల్వర్ / సిల్వర్ క్లోరైడ్) ఎలక్ట్రోడ్
US-FDA ఆమోదిత చర్మ-సన్నిహిత జిగురు
ANSI AAMI EC12: 2000 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది
సాలిడ్ జెల్ మరియు లిక్విడ్ జెల్ రకాలలో లభిస్తుంది
పలు ఆకారాలలో (గుండ్రం, దీర్ఘచతురస్ర ా కారం మొదలగునవి) అందుబాటులో ఉంది
అనుకూలమైన పీలింగ్ ఆఫ్ లక్షణం
రబ్బరు పాలు లేనిది (లేటెక్స్ రహిత)
ఎలిగేటర్ క్లిప్ లేదా ప్రామాణిక కనెక్టర్ లెడ్-వైర్ కు కలుపుతుంది
ఒక పౌచ్ లో 50 చొప్పున; 5 గల స్ట్రిప్ లలో అందుబాటులో ఉంది
[/vcex_teaser]
Model
EC945 | EC972 |
---|
i. రెస్టింగ్ ఇసిజి
ii. ఒత్తిడి పరీక్ష
iii. హోల్టర్ ఇసిజి
2. పర్యవేక్షణ
i. ICU లో
ii. ఆపరేషన్ థియేటర్లలో[/vcex_teaser]