Skip to content
Phone
Toll Free No: 1800 102 7902
Hours
Hours: Mon - Sat, 9AM - 5PM
Dynamic Techno Medicals
Toggle Menu All Products
  • Soft Collars
  • Cervical Immobilisers
  • Cervical Support Pillows
  • Lumbo Sacral Corsets (Back Belts)
  • Posture Braces
  • Spinal Braces
  • Clavicle Braces
  • Abdominal Binders
  • Chest Braces
  • Arm Slings
  • Shoulder Braces
  • Elbow Supports
  • Wrist Braces
  • Finger Supports
  • Knee Supports
  • Hinged Knee Braces
  • Knee Immobilizers
  • Ankle Supports
  • Mobility Aids
  • Traction
  • Compression Therapy
  • Wound Care
  • Bandages
  • Casting
  • Mother Care
  • Shapewear
  • Exercise Essentials
  • Medical Disposables
  • CATEGORIESExpand
    • Supports and BracesExpand
      • NeckExpand
        • Soft Collars
        • Cervical Immobilisers
        • Cervical Support Pillows
      • BackExpand
        • Lumbo Sacral Corsets (Back Belts)
        • Posture Braces
        • Spinal Braces
        • Clavicle Braces
      • Abdominal Binders
      • Chest
      • ArmExpand
        • Arm Slings
        • Shoulder
        • Elbow
        • Wrist
        • Finger
      • KneeExpand
        • Knee Supports
        • Hinged Knee Braces
        • Knee Immobilizers
      • Foot And AnkleExpand
        • Ankle Supports
        • Diabetic Socks
        • Silicone Supports
    • Mobility Aids
    • Traction
    • Compression Therapy
    • Wound Care
    • Bandages
    • Casting
    • Mother Care
    • Shapewear
    • Exercise Essentials
    • Medical Disposables
  • ABOUT US
  • CONTACT US
Phone
Toll Free No:180 102 7902
Hours
HoursMon - Sat: 9AM - 5PM
Dynamic Techno Medicals
Account
Home / సిలికాన్ ఇన్సోల్

సిలికాన్ ఇన్సోల్

సాంకేతిక వివరాలు    |     కొలత     |     వినియోగించుటకు సూచనలు     |     ఇప్పుడే కొనండి

Slide Silicone Insoles ఒక సిలికాన్ ఇన్సోల్ ధరించడం అనేది మడమ మరియు మెటటర్సల్ ప్రాంతాల మీది షాక్ ను గ్రహించుటకు సహాయ పడుతుంది. ఇది పాదం యొక్క వంపును నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది..
Silicone insole
silicone insole 2
silicone insole 3
[vcex_teaser css_animation=”bottom-to-top” text_align=”center” heading=”సాధారణ వివరాలు” heading_type=”div” heading_weight=”200″ content_font_weight=”300″ img_size=”full” css=”.vc_custom_1540619613462{margin-right: 20px !important;margin-left: -10px !important;}” heading_size=”40″ content_font_size=”18″ heading_color=”#ffffff” content_color=”#111111″]

మీకు ఒక ప్రపంచ స్థాయి ఉత్పత్తిని ఒక సరసమైన ధరకు ఇవ్వడానికి సిలికేర్ సిలికాన్ ఇన్సోల్స్ జర్మన్ యంత్రాలను మరియు ముడి పదార్థాలను ఉపయోగించి భారతదేశంలో తయారు చేయబడతాయి. చవకబారు పోటీ ఉత్పత్తులు ఇండస్ట్రియల్ సిలికాన్ (ఇది జీవాణుగుణం కానిది) లేదా జెల్స్ (ఇవి తక్కువ అఘాత శోషణ కలిగి వుంటాయి) తో తయారు చేయబడతాయి. సిలికాన్ మానవునిచే తయారు చేయబడే ఒక ఉత్పత్తి. ఇది ఇసుక (సిలికా) మరియు ఆక్సిజన్ నుండి తయారు చేయబడుతుంది. దాని యొక్క స్వచ్చత వల్ల ఔషధ పరిశ్రమలో ఇది ఒక ప్రాముఖ్యత కలిగిన భాగం. ఇది తీవ్రమైన ఒత్తిడులను మరియు ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది.

ఒక సిలికాన్ ఇన్సోల్ ఉపయోగించడం యొక్క ప్రయోజనం

మనం నడిచేటప్పుడు, మడమ మరియు పాదం యొక్క బంతి ప్రతీ అడుగులో నేలను తాకుతుంది. ఇది నేల నుండి ఒక షాక్ ను మడమ నుండి పైన మోకాలు వరకు మరియు తుంటి మరియు వీపు వరకు ప్రసిరింపచేస్తుంది. కొంత కాలానికి ఇది, మడమ నొప్పి, మోకాలు నొప్పి, మరియు వెన్ను నొప్పికి దారితీయవచ్చు. ఎముక అసాధారణతలు, చదును పాదం, హ్యామర్ టోస్ కారణంగా కూడా పాదం యొక్క బంతిలో నొప్పి రావచ్చు.
నడక నుండి వచ్చే షాక్ నుండి తట్టుకోవడంలో దానికి సహాయం చెయ్యడానికి పాదం ఒక సహజ కొవ్వు పొరను కలిగి ఉంటుంది. అయితే మనకు వయస్సు వచ్చే కొద్దీ, ఈ కొవ్వు ప్యాడ్ క్షీణిస్తుంది (అంటే సన్నగా అవుతుంది) మరియు షాక్ శరీరం పైకి ప్రసారం చేయబడకుండా పూర్తిగా నిరోధించలేకపోతోంది.

[/vcex_teaser][vcex_teaser css_animation=”bottom-to-top” text_align=”center” heading=”సాంకేతిక వివరాలు” heading_type=”div” heading_weight=”200″ content_font_weight=”300″ img_size=”full” css=”.vc_custom_1540619636615{margin-right: 20px !important;margin-left: -10px !important;}” heading_size=”40″ content_font_size=”18″ classes=”body { font-size: 16px; line-height: 180%; }” heading_color=”#070707″ content_color=”#f7f7f7″]

సిలికేర్ సిలికాన్ ఇన్సోల్ యొక్క లక్షణాలు
నాన్-ఇంప్లాంటబుల్ మెడికల్ గ్రేడ్ సిలికాన్ నుండి తయారు చేయబడుతుంది.
నడిచేటప్పుడు వచ్చే షాక్ ను గ్రహిస్తుంది (తద్వారా అది తిరిగి శరీరము పైకి ప్రసారం చేయబడకుండా నిరోధిస్తుంది)
మెరుగైన అఘాతం శోషణ కోసం మడమ మరియు మెటటర్సల్ ప్రాంతాలలో బ్లూ సాఫ్ట్ సిలికాన్ ప్రాంతాలు
చెమట లేదా నీటిని గ్రహించదు
రసాయనాలకు నిరోధకతను కలిగి ఉంటుంది
అధిక ఉష్ణోగ్రతలకు నిరోధకతను కలిగి ఉంటుంది
వైఫల్యం చెందకుండా చాలా కాలం (నడక కారణంగా ఏర్పడే) నిరంతర ఒత్తిడిని భరించగలదు
జీవాణుగుణమైనది అనగా ఎటువంటి చర్మ అలెర్జీలు కలుగచేయదు
సూక్ష్మజీవుల పెరుగుదలకు మద్దతు ఇవ్వదు
వాసన లేనిది
సాధారణ బూట్ల లోపల ధరించవచ్చు
తొలగించి వేరు వేరు బూట్లలో మార్చుకోవచ్చు

సిలికేర్ సిలికాన్ ఇన్సోల్ – బ్లూ
అదనపు కుషనింగ్ ప్రభావం కోసం మడమ మరియు మెటటర్సల్ ప్రాంతాలలో మృదువైన నీలంప్యాడ్స్ ఉంటాయి. ఈ ఉత్పత్తి సాధారణ నడక కోసం మాత్రమే మరియు జాగింగ్, రన్నింగ్, మరియు స్పోర్టింగ్ కార్యకలాపాల సమయంలో ఉపయోగించకూడదు.
సిలికేర్ సిలికాన్ ఇన్సోల్- ప్లైన్
మృదువైన నీలం విభాగాలు కలిగి వుండదు. ఈ ఉత్పత్తి జాగింగ్, రన్నింగ్ మరియు క్రీడా కార్యకలాపాలు సమయంలో ఉపయోగం కోసం సిఫార్సు చేయబడింది.

[/vcex_teaser][vcex_teaser css_animation=”bottom-to-top” text_align=”center” heading=”వ్యత్యాసాలకు” heading_type=”div” heading_weight=”200″ content_font_weight=”300″ img_size=”full” css=”.vc_custom_1540619663479{margin-right: -20px !important;}” heading_size=”40″ content_font_size=”18″ classes=”body { font-size: 16px; line-height: 180%; }” heading_color=”#ffffff” content_color=”#0c0c0c”]

సిలికాన్ ఇన్సోల్ 2 రకాలలో లభ్యమవుతుంది:

సిలికేర్ సిలికాన్ ఇన్సోల్ – బ్లూ
సిలికేర్ సిలికాన్ ఇన్సోల్- ప్లైన్

[/vcex_teaser]

Size Available
Shoe Size

shoe-size-easy-cast-pedisdrop

SIZESmallMediumLargeX - LargeXX - LargeXXX - Large
CMS22.824.325.526.62829.6
Shoe Size35/3637/3839/4041/4243/4445/46

[vcex_teaser text_align=”left” style=”two” heading=”వినియోగించుటకు సూచనలు” heading_weight=”300″ content_font_weight=”300″ img_size=”full” heading_font_family=”Roboto” content_color=”#8e8e8e” heading_color=”#5e5e5e” css=”.vc_custom_1540619380554{padding-right: -50px !important;padding-bottom: px !important;padding-left: -50px !important;}” content_font_size=”15″ heading_size=”30″ background=”#ffffff”]కోతలు మరియు కన్నీళ్లను నివారించడానికి పదునైన వస్తువుల నుండి దూరంగా ఉండాలి

మృదు వస్త్రంతో శుభ్రంగా తుడిచిపెట్టాలి[/vcex_teaser]

[vcex_teaser text_align=”left” style=”two” heading=”సూచనలు” heading_weight=”300″ content_font_weight=”300″ img_size=”full” heading_color=”#5e5e5e” content_color=”#8e8e8e” heading_size=”30″ content_font_size=”15″ background=”#ffffff”]పాదం యొక్క మార్చబడ్డ అస్థి ఆకృతీకరణ నుండి కలిగిన రోగలక్షణాలు

మడమ స్పర్ తో అరికాలి ఎముకల నొప్పి

అరికాలి శోథము

అలిసిపోయిన మరియు బలహీన పాదం

కీలు, వంపు & వీపు నొప్పి[/vcex_teaser]

[vcex_teaser text_align=”center” style=”two” heading=”Buying Options” heading_weight=”300″ img_size=”full” heading_color=”#5e5e5e” heading_size=”30″ background=”#ffffff”]Buy Silicare Silicone Insole

logo-3

amazonLogo[/vcex_teaser]

Related Products

[vcex_teaser style=”three” heading=”Heel Cushion” heading_weight=”500″ content_font_weight=”300″ img_size=”full” image=”9099″ heading_color=”#5e5e5e” heading_size=”18″ content_font_size=”15″ content_color=”#8e8e8e” background=”#ffffff”]ఒక సరసమైన ధరకు మీకు అందించుటకు సిలికేర్ సిలికాన్ హీల్ కుషన్స్ జర్మన్ యంత్రాలు మరియు ముడి పదార్థాలను  ఉపయోగించి భారతదేశంలో[/vcex_teaser]
[vcex_teaser text_align=”left” style=”three” heading=”Foot Drop Splint” heading_weight=”500″ content_font_weight=”300″ img_size=”full” image=”9100″ heading_color=”#5e5e5e” heading_size=”18″ content_font_size=”15″ content_color=”#8e8e8e” background=”#ffffff”]కొన్నిసార్లు “డ్రాప్ ఫుట్” అని పిలవబడే, ఫుట్ డ్రాప్ అనేది పాదం యొక్క ముందు భాగాన్ని ఎత్తలేకపోవడం. ఇది నడిచే సమయంలో కాలి వ్రేళ్ళని నేల[/vcex_teaser]
[vcex_teaser text_align=”left” style=”three” heading=”Ankle Immobiliser” heading_weight=”500″ content_font_weight=”300″ img_size=”full” image=”9101″ heading_color=”#5e5e5e” heading_size=”18″ content_font_size=”15″ content_color=”#8e8e8e” background=”#ffffff”]చీలమండ అనేది పాదం మరియు కాలు కలిసే ప్రాంతం. అతిగా వాడబడే కీళ్లలో ఒకటి అయినందుకు, ఇది మెలితిరగడం, సాగదీయడం[/vcex_teaser]
[vcex_teaser text_align=”left” style=”three” heading=”Toe Seperator” heading_weight=”500″ content_font_weight=”300″ img_size=”full” image=”9102″ heading_color=”#5e5e5e” heading_size=”18″ content_font_size=”15″ content_color=”#8e8e8e” background=”#ffffff”][/vcex_teaser]

Contact Us

Dynamic Techno Medicals Pvt. Ltd., Kodikuthimala, Asokapuram, Aluva, Kerala, India - 683101. CIN U33115KL1988PTC004982

0484-2837788, 2837792

info@dynamictechnomedicals.com

Company

  • About Us
  • Contact Us
  • Locate Us
  • Product FAQ
  • Terms of Use
  • Certifications

Quick Links

  • Return/Refund Policy
  • Shipping Policy
  • UCMP Policy
  • Privacy Policy
  • CSR Policy
  • Login/Register

Get Our Latest Update !

Subscribe to our latest newsletter to get news about special discounts.

Newsletter

  • Soft Collars
  • Cervical Immobilisers
  • Cervical Support Pillows
  • Lumbo Sacral Corsets (Back Belts)
  • Posture Braces
  • Spinal Braces
  • Clavicle Braces
  • Abdominal Binders
  • Chest Braces
  • Arm Slings
  • Shoulder Braces
  • Elbow Supports
  • Wrist Braces
  • Finger Supports
  • Knee Supports
  • Hinged Knee Braces
  • Knee Immobilizers
  • Ankle Supports
  • Mobility Aids
  • Traction
  • Compression Therapy
  • Wound Care
  • Bandages
  • Casting
  • Mother Care
  • Shapewear
  • Exercise Essentials
  • Medical Disposables
Facebook Instagram YouTube Linkedin

© 2025 Dynamic Techno Medicals

Lost your password?


Don't have an account yet? Sign up

Review Cart

No products in the cart.

Select the fields to be shown. Others will be hidden. Drag and drop to rearrange the order.
  • Image
  • SKU
  • Rating
  • Price
  • Stock
  • Availability
  • Add to cart
  • Description
  • Content
  • Weight
  • Dimensions
  • Additional information
Click outside to hide the comparison bar
Compare
Scroll to top
  • Soft Collars
  • Cervical Immobilisers
  • Cervical Support Pillows
  • Lumbo Sacral Corsets (Back Belts)
  • Posture Braces
  • Spinal Braces
  • Clavicle Braces
  • Abdominal Binders
  • Chest Braces
  • Arm Slings
  • Shoulder Braces
  • Elbow Supports
  • Wrist Braces
  • Finger Supports
  • Knee Supports
  • Hinged Knee Braces
  • Knee Immobilizers
  • Ankle Supports
  • Mobility Aids
  • Traction
  • Compression Therapy
  • Wound Care
  • Bandages
  • Casting
  • Mother Care
  • Shapewear
  • Exercise Essentials
  • Medical Disposables
  • Soft Collars
  • Cervical Immobilisers
  • Cervical Support Pillows
  • Lumbo Sacral Corsets (Back Belts)
  • Posture Braces
  • Spinal Braces
  • Clavicle Braces
  • Abdominal Binders
  • Chest Braces
  • Arm Slings
  • Shoulder Braces
  • Elbow Supports
  • Wrist Braces
  • Finger Supports
  • Knee Supports
  • Hinged Knee Braces
  • Knee Immobilizers
  • Ankle Supports
  • Mobility Aids
  • Traction
  • Compression Therapy
  • Wound Care
  • Bandages
  • Casting
  • Mother Care
  • Shapewear
  • Exercise Essentials
  • Medical Disposables
Search