న్యూమాటిక్ వాకర్ – ఈజీ కాస్ట్

భాగమును పూర్తిగా కదలకుండా చేయడాన్ని అందించడమే కాకుండా, అవి ఒక సహజ వాకింగ్ నమూనా కూడా అందిస్తాయి, ఇది పునర్వవస్థీకరణ సమయాన్ని తగ్గిస్తుందని భావించబడుతుంది.. ఇటీవలి సంవత్సరాలలో దిగువ లింబ్ భాగమును కదలకుండా చేయుట అవసరమైన పాదం మరియు చీలమండ ఫ్రాక్చర్, బెణుకులు మరియు వికర్షణలు యొక్క సంభవాలు, ఎంత సాధారణ ఆందోళనగా మారాయంటే, చలనంలో మరియు స్వేచ్చగా కదలడంలో రాజీ పడడానికి బదులుగా రోగులు మరింత యూజర్ ఫ్రెండ్లీ ఎంపికను కోరడం మొదలుపెట్టారు. ఈజీ కాస్ట్ న్యూమాటిక్ (గాలి ఒత్తిడితో పనిచేసే) వాకర్ అటువంటి పరిస్థితులు కోసం ఒక పరిపూర్ణ పరిష్కారం లాగా వచ్చింది. పలు క్రీడారంగ వ్యక్తులు, వాణిజ్యవేత్తలు మరియు ప్రముఖులు వారి రికవరీని (కోలుకోవడాన్ని) వేగవంతం చేయడానికి మరియు అనేక వారాలు మంచంలో ఉండటం నుంచి వారిని ఆపడానికి, న్యూమాటిక్ (గాలి ఒత్తిడితో పనిచేసే) వాకర్స్ ను ఉపయోగిస్తున్నారు.
[/vcex_teaser][vcex_teaser css_animation=”bottom-to-top” text_align=”center” heading=”TECHNICAL DETAILS” heading_type=”div” heading_weight=”200″ content_font_weight=”300″ img_size=”full” css=”.vc_custom_1477911411046{margin-right: 20px !important;margin-left: -10px !important;}” heading_size=”40″ content_font_size=”18″ classes=”body { font-size: 16px; line-height: 180%; }” heading_color=”#ffffff” content_color=”#111111″]
తక్కువ బరువున్న మరియు మన్నికైన షెల్: గరిష్ట రక్షణ మరియు మద్దతును అందిస్తుంది
వెల్క్రో పట్టీలు: సులభమైన అప్లికేషన్ మరియు తొలగింపు కోసం
ఉదారమైన ఫుట్ బేస్: సౌకర్యంను త్యాగం చేయకుండా ధరించడానికి విశాలమైన స్థలం
జారిపోని (నాన్-స్కిడ్) రాకర్ సోల్ (పాదరక్షల క్రిందివైపు ఉండే తోలు): ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఒక సహజ నడక తీరును ప్రోత్సహిస్తుంది
పక్క పక్కన వుండే గాలి కణాలు: పూర్తి కాంటాక్ట్ ఫిట్ ను అందిస్తుంది. ఎడెమాను తగ్గించే మరియు ఆనె ఏర్పడడాన్ని నిరోధించే న్యూమాటిక్ కంప్రెషన్ (గాలి ఒత్తిడితో పనిచేసే ఒత్తిడి) ను అందిస్తుంది
ఉపయోగించడానికి సులువైన చేతి బల్బ్: అనుకూలిత ఉబ్బుటను అనుమతిస్తుంది తద్వారా కావలసిన కంప్రెషన్ స్థాయిని అందింస్తుంది మరియు ఉబ్బిన చీలమండ కోసం సహాయపడుతుంది
వేరు చేయగలిగిన మృదువైన కుషన్లు: మెరుగైన స్థిరత్వం కోసం ఒత్తిడితో పాటు సరైన ఫిట్ ను నిర్ధారిస్తుంది
[/vcex_teaser]
11″ మరియు 17″ ఎత్తులలో అందుబాటులో ఉన్నాయి
[/vcex_teaser]
Size | Small | Medium | Large | X - Large |
---|---|---|---|---|
Shoe size(Men US) | 4 - 7 | 7 - 10 | 10 - 13 | 13 - 15 |
Shoe size(Women US) | 5 - 8 | 8 - 11 | 11 - 15 | 15 - 17 |
ఒక కూర్చునే భంగిమ లో, ఫోమ్ లైనర్ లో పాదమును ఉంచండి మరియు ముడతలు ఏర్పడే అవకాశాన్ని నివారించడానికి కాలు చుట్టూ దానిని చుట్టండి
ముందు ప్యానెల్ ను తిరిగి పట్టీలో ఉంచండి మరియు పైకి నుండి దిగువకు వెల్క్రో పట్టీలను సురక్షితంగా కట్టండి. ఇది సుఖకరంగా సరిపోయేటట్టు మరియు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి
” ఇన్” అని మార్క్ చేయబడిన గాలి బల్బ్ యొక్క కొనను బ్రేస్ కు ఇరువైపులా ఉండే ఇన్ బిల్ట్ గాలి కవాటాలు లోకి చొప్పించండి మరియు దానిని నెమ్మదిగా నొక్కడం ద్వారా గాలి నింపి పెంచండి
మధ్యభాగము వైపు వున్న వాల్వ్ తో ప్రారంభించండి ఆపై పార్శ్వ వైపు
గాలి కణాలను ఎక్కువగా పెంచవద్దు. బ్రేస్ సౌకర్యవంతంగా మరియు సుఖకరంగా సరిపోయే వరకు పెంచండి
గాలి కణాలను తగ్గించడానికి (గాలిని తీసివేయడానికి) “ఔట్” అని మార్క్ చేసిన గాలి బల్బ్ యొక్క కొనను వాల్వ్ లోనికి చొప్పించండి మరియు నెమ్మదిగా నొక్కండి
నడిచేటప్పుడు అధిక ఒత్తిడి ఎక్కువ మద్దతు ఇస్తుంది, తక్కువ ఒత్తిడి కూర్చొని లేదా ఆనుకుని ఉన్నప్పుడు మరింత సౌకర్యంగా ఉంటుంది[/vcex_teaser]
బెణికిన చీలమండ
స్థిరమైన చీలమండ మరియు పాదము చీలిక
మెటాటార్సల్ (పాద ఎముక) చీలిక
కీలు గాయం
మృదు కణజాల గాయం
ముందరిపాదం మరియు మధ్యపాదం గాయం
ఎడెమా నియంత్రణ
బోన్యునక్టమి[/vcex_teaser]