డయాబెటిక్ సాక్స్

ఎందుకు మధుమేహ రోగులు సాక్స్ ధరించవలసిన అవసరం వుంది?
మధుమేహం పాదాలతో సహా పలు శరీర వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. మధుమేహ రోగులు న్యూరోపతి అనే ఒక పరిస్థితికి గురి కావచ్చు, ఇది ఇంద్రియముల జ్ఞానము కోల్పవడం, తగ్గిన రక్త ప్రసరణ మరియు ఆలస్యంగా గాయం నయం కావడంగా వ్యక్తపరచబడుతుంది.
న్యూరోపతి రోగులు నొప్పి, ఒత్తిడి లేదా ఉష్ణోగ్రతలోని తేడాలను గ్రహించలేకపోవచ్చు. దీని కారణంగా, చిన్న గీతలు మరియు / లేదా రాపిడిలు గుర్తించబడకుండా వెళ్లి పోవచ్చు. గమనించబడని ఒక చిన్న గాయం, ఇన్ఫెక్షన్ బారిన పడి పుండును కలిగించి చివరికి విచ్ఛేదనానికి దారితీయవచ్చు. అదనంగా, పేలవమైన రక్త ప్రసరణ కారణంగా, మధుమేహ రోగులలో గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.
[/vcex_teaser]
ప్రోగైట్ సాక్స్ బిగుతుగా కావు మరియు రక్త ప్రసరణకు కూడా అవరోదం కలిగించవు.
ఈ సాక్స్ లోని సిల్వర్ ఫైబర్ ఒక రక్షిత అడ్డుగోడను ఏర్పరుస్తుంది, ఇది ఇన్ఫెక్షన్ ను కలిగించే బాక్టీరియా నుండి మీ పాదాలను రోజంతా, ప్రతీ రోజు రక్షిస్తుంది. మదుమేహ పాదాల కోసం సిల్వర్ రక్షణ అనేది
ఒక గంటలో 99.9% ఇన్ఫెక్షన్ ను కలిగించే బాక్టీరియాను చంపుతుంది. ఇది అనేక బాహ్య ల్యాబ్స్ ద్వారా సర్టిఫై చేయబడింది.
ప్రోగైట్ సాక్స్ లోని సిల్వర్ ఫైబర్ మామాలు సాక్స్ లోపల సాధారణంగా వృద్ధి అయ్యే వాసనను కలిగించే బాక్టీరియాను నాశనం చేస్తుంది. అందువలన అనేక గంటల పాటు ఈ సాక్స్ ధరించిన తర్వాత కూడా మీ పాదాలు వాసన అనిపించవు.
ఉష్ణాన్ని నిర్వహిస్తుంది మరియు ఒక సమమైన పాద ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది
ఈ పదార్థం యొక్క ప్రత్యేక లక్షణాలు తుడిచివేయబడవు లేదా అడుగంటిపోవు (100 ఉతుకుల వరకు పరీక్షించబడ్డాయి)
మెరుగైన పాద ఆరోగ్యం మరియు పరిశుభ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది
రక్త ప్రసరణను పెంచుతుంది మరియు వాపును తగ్గిస్తుంది
మధుమేహ రోగుల ద్వారా గుర్తించబడకపోయే అవకాశం గల గీతలు లేదా రాపిడుల నుండి పాదాలను రక్షిస్తుంది
[/vcex_teaser]
ప్రోగైట్ సాక్స్ 3 రకాలలో అందుబాటులో ఉన్నాయి:
1. అవుట్ డోర్ సాక్స్ – ఇంటి బయట ఉన్నప్పుడు ఒక షూ లేదా ఇతర పాదరక్షలతో ఉపయోగించడం కోసం సాధారణ సాక్స్
2. ఇండోర్ సాక్స్ – ఇవి ఒక బాగా మందమైన అరికాలి భాగాన్ని కలిగి ఉంటాయి (అనగా పాదం యొక్క అడుగు భాగం) మరియు అందుకే ఇంటి లోపల ఉపయోగించవచ్చు. సామాజిక నిబంధనల కారణంగా, భారతదేశం లోని ప్రజలు ఇంటి లోపల పాదరక్షలను ధరించడానికి ఇష్టపడరు. అయితే, ఇది వదిలి పాదాలు గాయాలకు గురయ్యే అవకాశం ఇస్తుంది. అన్ని సమయాల్లో ఇండోర్ సాక్స్ ను ధరించడం అనేది పాదాలను కాపాడుతుంది.
3. అల్సర్-షీల్డ్ సాక్స్ – ఇన్ఫెక్షన్ కారక బ్యాక్టీరియా నుండి గరిష్ట రక్షణ అందించడానికి ఈ సాక్స్ అరికాలి (పాదం యొక్క అడుగు భాగం) ప్రాంతంలో స్వచ్ఛమైన వెండి ఫిలమెంట్ ను కలిగి వుంటాయి
[/vcex_teaser]
Size Available
One size fits most
Dust particles
Microbes
Germsand surgery
[/vcex_teaser]