skip to Main Content
Domestic: 1-800-102-7902 | Export: +91 89434 34712
+91-7356115555 | Mon-Sat 9am-5pm IST
సాధారణ వివరాలు

ఒక సరసమైన ధరకు మీకు అందించుటకు సిలికేర్ సిలికాన్ హీల్ కుషన్స్ జర్మన్ యంత్రాలు మరియు ముడి పదార్థాలను ఉపయోగించి భారతదేశంలో తయారు చేయబడ్డాయి. చవకబారు పోటీ ఉత్పత్తులు ఇండస్ట్రియల్ సిలికాన్ (ఇది జీవాణుగుణం కానిది) లేదా జెల్స్ (ఇవి తక్కువ అఘాత శోషణ కలిగి వుంటాయి) తో తయారు చేయబడతాయి. సిలికాన్ మానవునిచే తయారు చేయబడే ఒక ఉత్పత్తి. ఇది ఇసుక (సిలికా) మరియు ఆక్సిజన్ నుండి తయారు చేయబడుతుంది. దాని యొక్క స్వచ్చత వల్ల ఔషధ పరిశ్రమలో ఇది ఒక ప్రాముఖ్యత కలిగిన భాగం. ఇది తీవ్రమైన ఒత్తిడులను మరియు ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది.

ఒక సిలికాన్ హీల్ కుషన్ ను ఉపయోగించడం యొక్క ప్రయోజనం 
మనం నడిచేటప్పుడు, పాదం యొక్క మడమ ప్రతీ అడుగులో నేలను తాకుతుంది. ఇది నేల నుండి ఒక షాక్ ను మడమ నుండి పైకి మోకాలు వరకు మరియు తుంటి మరియు వీపు వరకు ప్రసిరింపచేస్తుంది. కొంత కాలానికి ఇది, మడమ నొప్పి, మోకాలు నొప్పి, మరియు వెన్ను నొప్పికి దారితీయవచ్చు. ఒక హీల్ కుషన్ అధిక భాగం షాక్ ను గ్రహిస్తుంది మరియు అది పైకి ప్రసిరింపకుండా నిరోధిస్తుంది.

సాంకేతిక వివరాలు

నాన్-ఇంప్లాంటబుల్ మెడికల్ గ్రేడ్ సిలికాన్ తో తయారు చేయబడుతుంది.  నడిచేటప్పుడు వచ్చే షాక్ ను గ్రహిస్తుంది (తద్వారా అది తిరిగి శరీరం పైకి ప్రసారం కాకుండా కాపాడుతుంది). మెరుగైన అఘాత శోషణ కోసం సెంట్రల్ బ్లూ సాఫ్ట్ సిలికాన్ ప్రాంతం . చెమట లేదా నీటిని గ్రహించదు. రసాయనాలకు నిరోధకతను కలిగి ఉంటుంది . అధిక ఉష్ణోగ్రతలకు నిరోధకతను కలిగి ఉంటుంది . వైఫల్యం చెందకుండా చాలా కాలం (నడక కారణంగా ఏర్పడే) నిరంతర ఒత్తిడిని భరించగలదు . జీవాణుగుణమైనది అనగా ఎటువంటి చర్మ అలెర్జీలు కలుగచేయదు . సూక్ష్మజీవుల పెరుగుదలకు మద్దతు ఇవ్వదు . వాసన లేనిది. సాధారణ బూట్ల లోపల ధరించవచ్చు

వ్యత్యాసాలకు

సిలికాన్ హీల్ కుషన్ 2 రకాలలో లభ్యమవుతుంది:

సిలికేర్ సిలికాన్ హీల్ కుషన్– బ్లూ

అదనపు కుషనింగ్ ప్రభావం కోసం మడమ దగ్గర మృదువైన నీలం ప్యాడ్స్ ఉంటాయి. ఈ ఉత్పత్తి సాధారణ నడక కోసం మాత్రమే మరియు జాగింగ్, రన్నింగ్, మరియు స్పోర్టింగ్ కార్యకలాపాల సమయంలో ఉపయోగించకూడదు.

సిలికేర్ సిలికాన్ కుషన్– ప్లెయిన్

మృదువైన నీలం విభాగాలు కలిగి వుండదు. ఈ ఉత్పత్తి జాగింగ్, రన్నింగ్ మరియు క్రీడా కార్యకలాపాలు సమయంలో ఉపయోగం కోసం సిఫార్సు చేయబడింది.

Size Available
Shoe Size

shoe size-easy cast & pedisdrop

Size
SmallMediumLargeX - Large
CMS9.310.411.212.1
Shoe Size33-3637-3940-4344-48

వినియోగించుటకు సూచనలు

ఉంచడానికి

సూచనలు

మడమ నొప్పి

మడమ ఎముక నొప్పి

ప్లాంటర్ ఫాసిటిస్

మడమ వాపు

Related Products

Silicone Insole

Silicone Insole

మీకు ఒక ప్రపంచ స్థాయి ఉత్పత్తిని ఒక సరసమైన ధరకు ఇవ్వడానికి సిలికేర్ సిలికాన్ ఇన్సోల్స్ జర్మన్ యంత్రాలను మరియు ముడి  ఇంకా చదవండి

Toe Seperator

Toe Seperator

Made of medical grade silicone Indications: For overlapping toes Post forefoot surgery Inter-digital lesions Read More..

Metatarsal Cushion

Metatarsal Cushion

Made of medical grade silicone Indications: For redistribution of pressure Painful metatarsalgia Collapsed Read More..

Foot Drop Splint

Foot Drop Splint

ఒక ఫుట్ డ్రాప్ స్ప్లింట్ ను ధరించడము అనేది మీ పాదాన్ని ఒక సాధారణ స్థితిలో పట్టుకోవడానికి సహాయపడుతు ఇంకా చదవండి

Back To Top