Go to Top

వెరికోస్ వైన్ స్టాకింగ్స్ – కంప్రేజన్

Varicose Vein Stockings – Comprezon

అనారోగ్య సిరల యొక్క లక్షణాలు మరియు అభివృద్ధి నుండి ఉపశమనానికి వెరికోస్ వైన్ స్టాకింగ్స్ ను ఉపయోగిస్తారు. కంప్రెషన్ చికిత్స అనారోగ్య సిరకు అత్యంత సమర్థవంతమైన, శస్త్రచికిత్స-రహిత చికిత్సగా భావించబడుతుంది.

అనారోగ్య సిరలకు కారణం

గుండె ధమనుల ద్వారా కాళ్ల వరకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఆక్సిజన్-రహిత రక్తం సిరల ద్వారా కాళ్ల నుండి గుండెకు తిరిగి సరఫరా చేయవలసిన అవసరం వుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలో కాలి పిక్క కండరాలు ఈ ప్రయోజనం కోసం ఒక పంపు వలె పనిచేస్తాయి. కాలి పిక్క కండరాల యొక్క పంపింగ్ ప్రభావంతో పాటు, గురుత్వాకర్షణ వలన రక్తం వెనక్కు ప్రవహించకుండా ఉండటానికి, సిరలు పైకి మాత్రమే తెరచుకునే కవాటాలను కలిగి వుంటాయి. ఈ కవాటాలు బలహీనంగా మారితే, రక్తం కాలి యొక్క సిరల్లో పేరుకొని అనారోగ్య సిరలకు దారితీస్తుంది.

 

వెరికోస్ వైన్ స్టాకింగ్స్ ఎలా సహాయం చేస్తాయి?
వెరికోస్ వైన్ స్టాకింగ్స్ సిరలను నొక్కడానికి కాళ్లకు నియంత్రిత ఒత్తిడిని అందిస్తాయి తద్వారా (దానికై కవాటాలకు సరిగా మూసుకోవడానికి సహాయం చేస్తాయి) గుండె వైపు రక్తం యొక్క సాధారణ తిరుగు ప్రవాహాన్ని నిశ్చయపరుస్తాయి.
అనారోగ్య సిర స్టాకింగ్స్ చీలమండ స్థాయిలో సిరల మీద గరిష్ట ఒత్తిడిని ఉంచుతాయి మరియు అది మోకాలు మీదుగా మరియు తొడ వైపు సాగేటప్పుడు క్రమక్రమంగా తక్కువ టెన్షన్ ను అందిస్తుంది. విభాగించబడ్డ ఒత్తిడితో వున్న ఒక అనారోగ్య సిర స్టాకింగ్ చీలమండ వద్ద 100%, కాలి పిక్క వద్ద 70% మరియు తొడ వద్ద 40% ఒత్తిడిని ఇస్తుంది. ఫలితంగా, సిరలు దెబ్బతిన్నప్పటికీ, రక్తం దాని స్వాభావికమైన దారి వెంట పైన కాలు వరకు వస్తుంది ఎందుకంటే ఒక ద్రవం ఒక అధిక పీడన ప్రాంతం నుండి ఒక తక్కువ పీడన ప్రాంతానికి ప్రవహిస్తుంది.

సైజు ఎంపిక
సరైన సైజు, శైలి మరియు క్లాస్ యొక్క ఎంపిక అనేది అనారోగ్య సిరల యొక్క చికిత్సకు ఖచ్చితంగా కీలకం. ఏ శైలి మరియు తరగతి మీ కోసం తగినది అని మీ వైద్యుడు మాత్రమే సిఫార్సు చేయగలడు.
సైజులు: S, M, L, XL, XXL, XXL
శైలులు: AD, AF, AG, AT
AD – మోకాలి వరకు; AF – మధ్య తొడ వరకు; AG – తొడ వరకు; AT – గజ్జ వరకు
కంప్రేజన్ క్లాసులు: క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3
క్లాస్ అనేది స్టాకింగ్ ద్వారా అమలుపరచపడే గరిష్ట పీడనానికి ఒక సూచన. పీడనం “పాదరసం యొక్క mm” లేదా mmHg లలో కొలవబడుతుంది.
క్లాస్ 1 – చీలమండ వద్ద 18 – 21 mmHg ఒత్తిడిని అమలుపరుస్తుంది
క్లాస్ 2 – చీలమండ వద్ద 23 – 32 mmHg ఒత్తిడిని అమలుపరుస్తుంది
క్లాస్ 3 – చీలమండ వద్ద 32 – 46 mmHg ఒత్తిడిని అమలుపరుస్తుంది

కంప్రేజన్ అనేది ఎందుకు వెరికోస్ వైన్ స్టాకింగ్స్ లో ఉత్తమ ఎంపిక?
* కంప్రేజన్ ప్రత్యేక యూరోపియన్ యంత్రాలు ఉపయోగించి తయారు చేయబడుతుంది
* ఖచ్చితమైన మరియు విభజింపబడ్డ ఒత్తిడిని అందించడానికి కంప్రేజన్ ప్రత్యేకంగా రూపొందించబడింది
* కంప్రేజన్ యూరోపియన్ ప్రమాణాల ప్రకారం తయారు చేయబడింది
* భారతదేశంలో తయారు చేయబడుతున్న ఇతర స్టాకింగ్స్ “కుట్టు వేయబడినవి” లేదా “గొట్టం రూపం బట్టలు”. ఇవి విభజింపబడే మరియు ఖచ్చితమైన ఒత్తిడిని అందించలేకపోవచ్చు. రక్తం పైన కాలు వరకు తిరిగి ప్రవహిస్తుంది అని నిర్థారించడానికి విభజింపబడే ఒత్తిడి అవసరం. తప్పుడు పీడన ప్రవణతలు రోగి యొక్క పరిస్థితి దిగజారడానికి దారితీయవచ్చు.
* కంప్రేజన్ నాణ్యత, మన్నిక మరియు చర్మ అనుకూలతను నిర్ధారించడానికి దిగుమతి చేయబడిన సాంకేతిక పోగులను ఉపయోగిస్తుంది
* దానిలాగానే కనిపించే (నకిలీ) చవక వాటిలా కాకుండా, కంప్రేజన్ వెరికోస్ వైన్ స్టాకింగ్స్ దాని పీడన ప్రవణతను చాలా నెలల వాడకం వరకు నిలుపుకుంటుంది.
* 2000 పంపిణీదారుల ద్వారా భారతదేశం అంతటా అందుబాటులో ఉన్నాయి
* మీకు ఉన్న ఏవైనా ప్రశ్నలకు సమాధానమివ్వడానికి దేశవ్యాప్తంగా ఉన్న సుశిక్షితులైన ఫీల్డ్ సిబ్బంది
* భారతదేశం లో, దిగుమతి చేయబడిన స్టాకింగ్స్ కంటే దాదాపుగా సగం ధరలో కంప్రేజన్ అంతర్జాతీయ నాణ్యతను అందిస్తుంది తద్వారా కంప్రేజన్ వెరికోస్ వైన్ స్టాకింగ్స్ ను మరింత సరసమైనదిగా చేసింది
* కంప్రేజన్ 40 కంటే ఎక్కువ దేశాల్లోని మా పంపిణీదారుల ద్వారా అందుబాటులో ఉంది. మీ దేశంలో డీలర్ సమాచారం కోసం మాకు మెయిల్ చేయండి.

రకాలు

కంప్రేజన్ 3 రకాలలో లభ్యమవుతుంది

  • కంప్రేజన్ క్లాసిక్ విత్ నైలాన్
  • కంప్రేజన్ కాటన్. దీంట్లో పత్తి అధికంగా ఉంది మరియు వేడి వాతావరణంలో మిమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది
  • కంప్రేజన్ సిల్వర్. సిల్వర్ యొక్క యాంటి- మైక్రోబియల్ లక్షణాలు స్టాకింగ్స్ ను ఎక్కువ కాలం వరకు ధ రించినా కూడా ఏ వాసనా ఉండదని నిర్ధారిస్తుంది

వెరికోస్ వైన్  స్టాకింగ్స్ అప్లికేషన్ యొక్క ఒక వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు