Go to Top

మోకాలి పట్టి – జేనూ గ్రిప్

Knee Brace- genugrip

 

జేనూ గ్రిప్ అనేది తదుపరి-తరం 3D అల్లబడిన కంప్రెషన్ బ్రేసులు, ఇవి 3D అల్లిక యొక్క సౌందర్యాన్ని ఫ్యూజన్ టెక్నాలజీ యొక్క సూక్ష్మతతో కలుపుతాయి

మోకాలి పట్టి – జేనూ గ్రిప్ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:

  • 3D అల్లబడిన, నాలుగు వైపులా సాగే గుణం బిగుతుగా ఉండడాన్ని నిరోధిస్తుంది, తగినంత కుదింపును అందిస్తుంది మరియు ఇది రక్త ప్రసరణని పరిమితం చేయదు
  • గాలి ఆడే అల్లికపని గాలి ప్రసరణను అందిస్తుంది మరియు చెమట పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది
  • మోకాలి చిప్ప ప్రాంతంలో అనుసంధానీకరించబడిన శరీర నిర్మాణం ప్రకారం మలచబడిన సిలికాన్ ప్రెషర్ ప్యాడ్ మృదువైన కణజాలం మరియు స్నాయువులకు సున్నితమైన మరియు సంపీడన మర్దనా చర్యను అందిస్తుంది
  • సరైన అమరిక మరియు శారీరకంగా మలుపు తిరిగిన డిజైన్ జారడం మరియు గుమికూడడాన్ని నిరోధిస్తుంది
  • కదిలే సమయంలో రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది తద్వారా వాపు మరియు గాయాలలో త్వరగా ఉపశమనం కలిగిస్తుంది

సూచనలు:

  • బెణకడం మరియు ఇలుకుపట్టడం
  • ఆర్థరైటిస్ కారణంగా నొప్పి
  • మోకాలి చిప్ప ఎముక తొలగుట లేదా కీళ్ళ లో కొంత భాగము తొలగుట
  • పోస్ట్-ఆపరేటివ్ (ఆపరేషన్ తర్వాత) మద్దతు
  • క్రీడా కార్యకలాపాల సమయంలో రోగ నిరోధకాలుగా
  • పోస్ట్-ఆపరేషన్ (ఆపరేషన్ తర్వాత) పునర్వవస్థీకరణ