Go to Top

పిల్ ఆర్గనైజర్ – ఈజీపిల్

Pill Organizer – EasyPill

 

మీరు తీసుకోవలసిన అన్ని మాత్రలను నిర్వహించడం మీకు కష్టంగా అనిపిస్తుందా?

 ఒక పిల్ ఆర్గనైజర్ యొక్క ప్రయోజనం:

  • అప్పుడప్పుడు మీరు మీ మాత్రలు తీసుకోవడం మిస్ అవుతారా?
  • ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నఒక వృద్ధ తల్లైయినా తండ్రైనా మీకు ఉన్నారా?
  • మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ మందులు గుర్తుంచుకోవడం సమస్యలు కలిగి ఉన్న తరచూ ప్రయాణం చేసే ఒక ప్రయాణికుడా (ఫ్రీక్వెంట్ ట్రావెలర్)?

ఈజీపిల్ పిల్ ఆర్గనైజర్ అనేది మీ మాత్రలను నిర్వహించడానికి మరియు ఒక మోతాదును మిస్ చేయడాన్ని లేదా రెండింతల మోతాదును నివారించేందుకు మీ కొరకు ఒక అనుకూలమైన ఉత్పత్తి.
వృద్ధ మరియు మంచానపడ్డ రోగుల యొక్క సంరక్షకులు కూడా ఈ పిల్ ఆర్గనైజర్ ఉపయోగకరంగా ఉంటుందని కనుగొంటారు.

ఈజీపిల్ పిల్ ఆర్గనైజర్ యొక్క లక్షణాలు: 

  • ఏడు అరలు – వారంలో ప్రతి రోజు కోసం ఒకటి
  • ప్రతి అర (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మరియు రాత్రి కోసం) నాలుగు విభాగాలను కలిగి ఉంటుంది
  • ప్రతి విభాగం మీద దాని పేరు దృష్టి లోపాలు ఉన్న వినియోగదారుల కోసం బ్రెయిలీలో కూడా ముద్రించబడి ఉంటుంది
  • ప్రతీ అరను వేరు చేయవచ్చు మరియు ఒక్కొక్కటిగా తీసుకుని పోవచ్చు. వారానికి కంటే తక్కువ రోజులు ప్రయాణం చేస్తూ ఉంటే ఉపయోగకరమైనది