Go to Top

 థొరాకో లుమ్బార్ అప్లయన్స్ – డైనా

కైఫోసిస్ లేదా వెన్ను పైభాగం ముందుకు చుట్టుకుపోవడం (గూనితనం) మరియు వెన్నెముక T.B వంటి (మొదలైన) ఇతర సమస్యలకు, చాలా సందర్భాలలో థొరాసిక్ వెన్నెముక యొక్క మెరుగైన స్థిరీకరణ కోసం కొంతమొత్తంలో బాహ్య మద్దతు అవసరం అవుతుంది.

థొరాసిక్ వెన్నెముకకు గట్టి మద్దతు ఇవ్వడంలోమరియు ఆ వక్రతను నిఠారుగా చేయడంలో థొరాకో లుమ్బార్ ఉపకరణం సహాయపడుతుంది.

 థొరాకో లుమ్బార్ ఉపకరణం 2 రకాలలో లభ్యమవుతుంది

 థొరాకో లుమ్బార్  అప్లయన్స్-డైనా

Thoraco Lumbar Appliance – Dyna

వెన్నెముక యొక్క మెరుగైన స్థిరత్వం కోసం తేలికైన పాలీప్రొఫైలిన్ తో తయారు చేయబడింది.

 థొరాకో లుమ్బార్ అప్లయన్స్-డైనా యొక్క లక్షణాలు (మరియు లాభాలు)

  • రోగి గరిష్ట సౌకర్యం కొరకు శారీరకంగా మలుపు తిప్పబడింది మరియు బాగా పాడ్ చేయబడింది
  • మెరుగైన అమరిక (ఫిట్టింగ్) కోసం యాంటీరియర్ ఎలాస్టిక్ కోర్సేట్
  • సులభంగా వాడడం మరియు తొలగించడం కోసం వెల్క్రో స్ట్రాపింగ్
  • పోస్టీరియర్ థొరాసిక్ ఎక్స్టెన్షన్ థొరాసిక్ వెన్నెముక యొక్క మెరుగైన స్థిరీకరణను అందిస్తుంది

థొరాకో లుమ్బార్ అప్లయన్స్ నోవా -డైనా

Thoraco Lumbar Appliance Nova – Dyna

ఫాబ్రిక్ తో కోట్ చేయబడిన EVA తో తయారు చేయబడింది.

థొరాకో లుమ్బార్ అప్లయన్స్ నోవా -డైనా యొక్క లక్షణాలు
పోస్టీరియర్ థొరాసిక్ ఎక్స్టెన్షన్ థొరాసిక్ వెన్నెముక యొక్క మెరుగైన స్థిరీకరణను అందిస్తుంది.

సూచనలు: 

  •  కైఫోసిస్
  • T.B వెన్నెముక
  •  వక్షస్సంబంధ వెన్నెముక యొక్క స్థిరమైన ఫ్రాక్చర్

థొరాకో లుమ్బార్  అప్లయన్స్ నోవా -డైనా యొక్క పరిమాణ వివరణలు

Circumference Measurement around chestSizeSmallMediumLargeX-Large
Chest CircumferenceIn cm85-9595-105105-115115-125