Go to Top

ట్రాన్సపరెంట్ డ్రెస్సింగ్స్ – ఈజీఫిక్స్ క్లియర్

 ట్రాన్సపరెంట్ డ్రెస్సింగ్స్ – ఈజీఫిక్స్  క్లియర్

ఈజీఫిక్స్ క్లియర్ ట్రాన్స్పరెంట్ డ్రెస్సింగ్స్ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు

 ఇన్ఫెక్షన్ నివారణ కోసం స్పష్టమైన, గాలి ఆడే PU పొర

  • సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా ఒక జలనిరోధిత, క్రిమిరహిత అడ్డుగోడను అందిస్తుంది
  • పాదదర్శకత- I.V. సైట్ల యొక్క మెరుగైన మరియు నిరంతర పర్యవేక్షణను అనుమతిస్తుంది
  • గాలి ప్రసరణను అనుమతిస్తుంది తద్వారా చర్మం నానడం వలన మెత్తబడి వూడిపోవడాన్ని, చికాకు మరియు పొక్కులను తగ్గిస్తుంది

రోగి సౌకర్యం

  • అనువైన పొర శరీర మలుపులకు తగినట్లుగా వుంటుంది మరియు చర్మం మీద ఒత్తిడిని నివారించడానికి సులభంగా సాగుతుంది
  • చర్మ అనుకూల జిగురు రోగి చర్మానికి సున్నితమైనది
  • పదే పదే డ్రెస్సింగ్ ను మార్చుకొను అవసరమును తగ్గిస్తుంది కాబట్టి రోగులకు తక్కువ నొప్పి ( బాధ)

జలనిరోధిత డ్రెస్సింగ్

  • నీటిని వికర్షించే గుణం సైట్ ను పొడిగా ఉండేటట్లు చూస్తుంది
  • రోగిని స్నానం చేయడానికి అనుమతిస్తుంది

 ఈజీఫిక్స్ క్లియర్ ట్రాన్స్పరెంట్ డ్రెస్సింగ్స్ EO స్టేరిలైజ్ చేయబడ్డాయి.

ఈజీఫిక్స్ క్లియర్ ట్రాన్స్పరెంట్ డ్రెస్సింగ్స్ నిర్దిష్ట అవసరాలను తీర్చేందుకు వివిధ పరిమాణాలు మరియు ఆకారాలలో అందుబాటులో ఉన్నాయి .

 EasyFix Clear EC 1మోడల్ పేరు:  EC1

సంకేతం: IV కాన్యులా ఫిక్సేషన్

ec 23మోడల్ పేరు: EC23
సైజు 6 x 7 సెం.మీ. (గీతతో)

  • ట్యూబుల యొక్క భద్రత కోసం, ఏక మరియు బహుళ ల్యూమన్ కాథెటర్స్ మరియు IV కాన్యులాస్
  • అప్రయత్న కదలికను మరియు కాథెటర్ మరియు ట్యూబుల యొక్క బాధాకరమైన బలవంతపు తొలగింపును తగ్గించడానికి రూపొందించబడింది
 24, 26
Model No; EC 24
Size: 6 x 7 cm (without notch)
Indications: Laproscopy, Excisions, Arthroscopy, Carpal Tunnel, Eye Cover
 EasyFix Clear EC 26
మోడల్ సంఖ్య ; EC26
సైజు 6 x 7 సెం.మీ.
సంకేతాలు: హెర్నియోప్లాస్టీ, అప్పెండెక్టమి, ఎక్సిషన్స్, ఆర్థ్రోస్కోపీ, ఎపిడ్యూరల్ క్యాథటెరైజేషన్

EasyFix Clear EC 35

మోడల్ సంఖ్య ; EC 35
సైజు: 8.5 x 10.5  సెం.మీ.

మెడకు సంబంధించిన సైట్లను డ్రెస్సింగ్ చేయడంలోని కష్టం తో సహా సవాలుగా నిలిచే IV ఉపయోగాల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడింది.
నేయని అదనపుబలం – కాథెటర్ స్థిరత్వం మరియు డ్రెస్సింగ్ భద్రతను మెరుగుపరుస్తుంది, స్థూలమైన బహుళ ల్యూమన్ కాథెటర్ పై కూడా
వెనుకవైపు నొక్కినట్లు వుండే డిజైన్- కాథెటర్ చుట్టూ మెరుగైన సీల్ ను అందిస్తుంది
ఓవల్ ఆకారం- ముఖ్యంగా మెడ భాగంలోని సైట్లలో అమరికను మెరుగుపరుస్తుంది
పారదర్శక పొర- అనవసరమైన డ్రెస్సింగ్ తొలగింపు లేకుండా సులభమైన పర్యవేక్షణను అనుమతిస్తుంది
ప్రీ-కట్ స్టెరైల్ టేప్ స్ట్రిప్స్- హబ్ లు, ల్యూమన్ లు మరియు ఇన్ఫ్యూషన్ లైన్లను సంధానించడానికి సహాయం చేస్తాయి
సంకేతాలు: సెంట్రల్ లైన్ క్యాథెటరైజేషన్, డయాలసిస్ క్యాథెటరైజేషన్