Go to Top

ట్యూబులర్ బాండేజ్ – ఎలాస్టికేటేడ్

Tubular Bandage – Tubifix

ఎటువంటి ముడులు వేయడం లేదు, ఎటువంటి టేపింగ్ లేదు….ఇప్పుడు ట్యూబీఫిక్స్ ఎలాస్టికేటేడ్ ట్యూబులర్ బాండేజ్ తో కట్టు కట్టుట వేగవంతం.

ట్యూబీఫిక్స్ ఎలాస్టికేటేడ్ ట్యూబులర్ బాండేజ్ యొక్క లక్షణాలు
1. సమమైన మరియు స్థిరమైన ఒత్తిడిని అందిస్తుంది
2. కీళ్లలో క్రిందికి జారడాన్ని నిరోధిస్తుంది
3. కదలికలో పూర్తి స్వేచ్ఛను అనుమతిస్తుంది
4. నర్సింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది

ట్యూబీఫిక్స్ ఎలాస్టికేటేడ్ ట్యూబులర్ బాండేజ్ యొక్క ఉపయోగం కోసం సూచనలు
1. ఆర్థోపెడిక్ పరిస్థితులలో సాధారణ పరిస్థితిని తిరిగి పొందేటందుకు కండరాలను పటిష్ఠం చేసేందుకు
2. ప్లాస్టిక్ సర్జరీ పరిస్థితులలో తగినంత ఒత్తిడితో డ్రెస్సింగ్ ను నిలబెట్టుకునేందుకు
3. గైనకాలజీ పరిస్థితులలో ద్రవం పేరుకుపోవడాన్ని నిరోధించేందుకు

Tubifix-Wrist Tubifix-Knee Tubifix-Elbow Tubifix-Ankle

SizeBCDEFG
Product width in cm (available in 1 and 5 meter lengths6.256.757.58.751012