Go to Top

క్లావికిల్ బ్రేస్ – డైనా

Clavicle Brace – Dyna

క్లావికిల్ సపోర్ట్  జత్రుక విరుగుళ్ళు మరియు భంగిమ సమస్యల కొరకు అనువైనది.

లక్షణాలలో ఇవి వుంటాయి:

  • అదనపు పీడనాన్ని నిరోధించడానికి ద్వైపాక్షిక (ఇరువైపులా వుండే) బాహుమూల ఆక్జీలరి ప్యాడ్ కుషనింగ్
  • మద్దతు, ఉపశమనం మరియు విరిగిన జత్రుక ఎముక త్వరితంగా కోలుకోవడం కోసం ప్రభావవంతమైన డిజైన్
  • సులభంగా వాడడం కోసం మరియు సర్దుబాటు చేయడం కోసం వెల్క్రో క్లోజర్చ
  • ర్మ రాపిడులను నిరోధించడానికి పృష్ఠ ప్రాంతంలో మృదువైన ప్యాడ్

సూచనలు

  • అక్రోమియో క్లావికిల్ (బోర ఎముక జత్రుక) విరుగుళ్ళను సరిచేయడం
  • క్లావిక్యులర్ (జత్రుక భాగ) గాయాల యొక్క నిర్వహణ
  • వంగిన భుజాల యొక్క భంగిమలను సరిచేయుట

పరిమాణీకరణ-క్లావికిల్ బ్రేస్ – డైనా

Axilla Pad LengthSizeChildSmallMediumLargeX-Large
Axilla pad lengthIn cm23-2627-3233-4041-4849-54