Go to Top

కోహేసివ్ బాండేజ్ – వేనో గ్రిప్

Cohesive Bandage – Venogrip

ఒక స్వయంగా అంటుకునే సపోర్ట్ రాప్ 

 కొహేసివ్ బాండేజ్- వీనోగ్రిప్ యొక్క లక్షణాలు:

  • చింపగల పదార్థం; వాడకం తర్వాత అవసరమైన పొడవును చింపివేయడానికి సహాయపడుతుంది
  • జారిపోనిది మరియు ఉపయోగించడానికి సులభమైనది
  • అదనపు ఫిక్సేటర్లు (క్లిప్పులు) అవసరం లేదు
  • చర్మం మరియు జుట్టుకు అంటుకోదు

ఈ క్రింది పరిస్థితులలో ఉపయోగకరమైనది:
ఆర్థోపెడిక్ పరిస్థితులు:

  • స్ప్లింటింగ్ (ఆధార బంధనము పెట్టి కట్టుకట్టుట)
  • ప్లాస్టర్ తొలగింపు అనంతరం
  • కీళ్ళలో నీరుపట్టుట
  • బెణుకు/ఒత్తిడి
  • వాపు మరియు నీరు చేరటం వంటివి నియంత్రించడం

కార్డియోథొరాసిక్ పరిస్థితులు:

  • పర్శుకపంజరం విస్తరణను నివారించుటకు
  • శస్త్రచికిత్స అనంతరం ఒక భాగమును కదలకుండా చేయుట

 ప్లాస్టిక్ సర్జరీ పరిస్థితులు:

  • కాలిన మచ్చలు
  • చర్మపు మార్పిడి

నాడీ శస్త్రచికిత్స (న్యూరోసర్జరీ) పరిస్థితులు: 

  • శస్త్రచికిత్స అనంతరం తలకు చుట్టడం

సైజులు: 2, 4, 6, 8, 10, 15 సెం.మీ. x 4.5 మీ. సాగిన పొడవు