Go to Top

కంప్రెషన్ బాండేజ్ –  టాప్ గ్రిప్

Compression Bandage – TopGrip

టాప్ గ్రిప్ అనేది నూలు మరియు ఎలాస్టిక్ తో తయారు చేయబడిన ఒక కంప్రెషన్ బాండేజ్. ఇది బ్రిటిష్ ఫార్మకోపియా (బిపి) నిర్దేశాలకు అనుగుణంగా వుంటుంది.
 టాప్ గ్రిప్ కంప్రెషన్ బాండేజ్ క్రింది లక్షణాలను కలిగి ఉంది:

  • 300% సాగేగుణం: క్రమముగా విభాగించబడ్డ ఒత్తిడిని అందిస్తుంది
  • 100% స్థితిస్థాపకత (ఎలాస్టిసిటీ): ఒత్తిడిని పటిష్టం చేస్తుంది
  • శరీర ఆకృతికి తగినట్లుగా వుంటుంది: వాపు తగ్గిపోయినప్పుడు కూడా వదులుగా మారదు
  • మన్నికైనది

ఈ క్రింది వాటి కొరకు అనువైనది: 

  • కీళ్ళలో నీరుపట్టుట
  • బెణుకు మరియు ఒత్తిడి
  • వాపు మరియు నీరు చేరటం వంటి వాటి నియంత్రణకు
  • సిరల రుగ్మతలు

కంప్రెషన్ బాండేజ్ యొక్క ఉపయోగం కొరకు సూచనలు 
1. ఆర్థోపెడిక్ పరిస్థితులు: కీళ్ళలో నీరుపట్టుట, ఆర్థరైటిస్, తీవ్రమైన బెణుకు మరియు ఒత్తిడి
2. ఫ్లేబోలాజికల్ (సిరల సంబంధిత) పరిస్థితులు: సిరల రుగ్మత
3. కాలి కురుపులు, సిర అచేతనముతో ఏర్పడే కాళ్ళలో సిరల వాపు మరియు చర్మ సంబంధిత సమస్యలు వంటి పరిస్థితులు అన్నీ బాండేజ్ తో చికిత్స చేయబడతాయి. వాపు నియంత్రణలో తీసుకురాబడే సమయం వరకు కాళ్లు బాండేజ్ తో కట్టబడతాయి.

సైజులు:
8, 10 మరియు 15 సెం.మీ. వెడల్పు x 4 మీ. సాగిన పొడవు