Domestic: 1-800-102-7902 | Export: +91 89434 34712
info@dynamictechnomedicals.com

GENERAL DETAILS     |     TECHNICAL DETAILS     |     SIZE     |     VIDEO     |     DIRECTIONS FOR USE     |     INDICATIONS

GENERAL DETAILS

DVT అంటే ఏమిటి?

DVT అంటే డీప్ వీన్ త్రోంబోసిస్ (రక్తనాళములలో థ్రాంబస్/రక్తస్కందము తయారగుట). లోతైన సిరలు అంటే చర్మ ఉపరితలానికి దగ్గరగా ఉండే ఉపరిభాగ నరాలకు భిన్నమైన కాలు లోపల లోతుగా ఉండేవి. ఒక రక్తస్కందము అంటే రక్తంలో ఒక గడ్టకట్టడం. ఒకసారి ఒక క్లాట్ ఏర్పడితే, అది సిరల ద్వారా ప్రయాణం చేసి ఊపిరితిత్తులను చేరవచ్చు. ఇది ఒక ప్రాణాంతకమయిన పల్మనరీ ఎంబాలిజం కలుగడానికి కారణం కావచ్చు.
రక్తం ప్రసరించక పోతే క్లాట్ ఏర్పడడానికి అవకాశం ఉంది. రోగి ఎక్కువ సమయం చలించనట్టి సుదీర్ఘమైన శస్త్రచికిత్సల (30 నిమిషాల కంటే ఎక్కువ) లో ఇది జరుగుతుంది.

యాంటి-ఎంబోలిజం స్టాకింగ్స్ ఎలా సహాయ పడతాయి?

యాంటి-ఎంబోలిజం స్టాకింగ్స్ ఒక యాంత్రికమైన పంపింగ్ చర్యను అందిస్తుంది మరియు సిరల ద్వారా రక్తంను ప్రసరింప చేయడంలో సహకరిస్తాయి. ఇది క్లాట్ ఏర్పడే అవకాశంను తగ్గిస్తుంది.

 

TECHNICAL DETAILS

DVT-18 యాంటి-ఎంబోలిజం స్టాకింగ్స్ ఎందుకు?

DVT-18 యాంటి-ఎంబోలిజం స్టాకింగ్స్ అనేవి ఈరోజు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే AE స్టాకింగ్స్. అవి యూరోపియన్ యంత్రాలు మరియు దిగుమతి చేయబడిన పోగులను ఉపయోగించి యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయబడతాయి. DVT-18 యాంటి-ఎంబోలిజం స్టాకింగ్స్ ఖచ్చితమైన మరియు క్రమంగా విభజింపబడే ఒత్తిడిని నిర్థారిస్తాయి.

VARIATIONS

సైజులు మరియు రకాలు
అందుబాటులో ఉన్న స్టైల్స్: AD (మోకాలి పైన), AG (మోకాలి క్రింద)
సైజులు – ఎక్స్-స్మాల్, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్-లార్జ్, ఎక్స్ఎక్స్-లార్జ్
రంగు: తెలుపు
కాలి వేళ్ల శైలి: పీప్ హోల్. ఇది చర్మం మరియు కాలివేళ్ల గోర్ల యొక్క రంగును తనిఖీ చేయడంలో డాక్టర్ కు సహాయపడుతుంది.
పదార్థ శాతం: 75% నైలాన్, 25% ఎలాస్టానే

Size Available
Circumference

size-comprezon

SizeX -SmallSmallMediumLargeX - LargeXX - Large
b17-19

19-2323-2626-2929-3131-34
c26-3529-3933-4236-4539-4744-52
g44-5948-6354-6758-7263-7474-86

Size Available
Length Measurement in cm

comprezon-lenghth

ADAFAG
37-4255-7070-80

Directions for use

Indications

Buying Options

logo-3

amazonLogo

Related Products

Sterizone

Sterizone

స్టెరిజోన్ పోస్ట్-ఆపరేటివ్ సిల్వర్ డ్రెస్సింగ్స్ ఒక గ్రాహక ప్యాడ్ గల పారదర్శక పాలీరెథాన్ నేపధ్య పొరను కలిగి ఉంటుంది. ఆ గ్రాహక ప్యాడ్ ఒక వెండి పొరను కలిగి

Easypad

Easypad

Agfix

AgFix

అంటుకోని గాయాన్ని తాకే పొర. డ్రెస్సింగ్ గాయానికి అంటుకోకుండా చూస్తుంది. నయం అవుతున్న కణజాలం డ్రెస్సింగ్ లోకి పెరగకుండా

Applicator

Comprezon Applicator